ICC Cricket World Cup 2019:England all-rounder Luke Wright has slammed Iceland Cricket for taking a direct jibe at Afghanistan leg-spinner Rashid Khan.
#icccricketworldcup2019
#engvafg
#rashidkhan
#eionmorgan
#Jonnybairstow
#joeroot
#gulbadinnaib
#hashmatullahshahidi
#dawlatzadran
#cricket
#teamindia
ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా మంగళవారం మాంఛెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్‌ను చీల్చి చెండాడారు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లు. వారి దెబ్బకు తన పది ఓవర్ల కోటాను కూడా ముగించలేక చేతులెత్తేశాడు రషీద్ ఖాన్. తొమ్మిది ఓవర్లలోనే సెంచరీ మార్క్ దాటించేశారు. 54 బంతుల్లో 110 పరుగులను పిండుకున్నారు. ఫలితంగా- 50 ఓవర్లలో 397 పరుగుల అతి భారీ స్కోరును నమోదు చేసింది ఇంగ్లండ్ టీమ్.